Smriti Irani Funny Tweet About Deepika and Ranveer Wedding Pictures | Filmibeat Telugu

2018-11-15 651

Union Cabinet Minister Smriti Irani is also eagerly looking forward to the Deepika Padukone and Ranveer Singh's official wedding pics. Irani took to her Instagram page to share a shocking post that describes the plight of fans who have been waiting too long for DeepVeer's marriage photographs.
#DeepikaPadukone
#RanveerSingh
#DeepVeer
#weddingpictures
#SmritiIrani
#bollywood

బాలీవుడ్ నటి దీపిక పదుకోన్, రణవీర్ కపూర్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో బుధవారం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. నిన్న కొంకణి స్టైల్‌లో వివాహ వేడుక నిర్వహించారు. నేడు సింధి స్టైల్‌లో మరోసారి పెళ్లి జరిగింది. ఈ నెల 21న బెంగళూరులో, 28న ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నారు.